Powered by Blogger.

దీర్ఘకాలం సముద్రంలో

దీర్ఘకాలం సముద్రంలో వేట సాగించటం వలన మత్స్యకారుల ఆరోగ్యాలు పాడవుతాయి . ఉప్పు గాలుల వల్ల కంటి చూపు దెళ్బతింటుంది. అందుకే ప్రభుత్వంతో పోరాడి...

దీర్ఘకాలం సముద్రంలో వేట సాగించటం వలన మత్స్యకారుల ఆరోగ్యాలు పాడవుతాయి . ఉప్పు గాలుల వల్ల కంటి చూపు దెళ్బతింటుంది. అందుకే ప్రభుత్వంతో పోరాడి మత్స్యకారులందరికీ 50 సంవత్సరాలకే వృద్ధాప్య ఫించన్ ఏర్పాటు చేశారు. మత్స్యకారులకు చెందిన వృద్ధులకు అందించే ఫించన్లు : పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని మత్స్యకారుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అందించిండంలో మల్లాడి కృష్ణారావు పాత్ర గణనీయమైనది. ప్రస్తుతం మత్స్యకారులకు అమలవుతున్న వృద్ధాప్య ఫించన్లు కింది విధంగా వున్నాయ, 50 నుండి 59 సంవత్సరాల లోపు వారికి - రూ11 1570 , 60 నుండి 79 సంవత్సరాల లోపు వారికి - రూ | | 2090 , . 80 సంవత్సరాల పైబడిన వారికి - రూ | | 3135 లను నెలనెలా అందిస్తున్నారు.


లబ్ధిదారుల సంఖ్య 1348. ఇతరత్రా అందించేవి : చేపల వేట నిషేధించే సమయంలో అందించే సహాయం రూ | | 5500 రూపాయలు . 4235 కుటుంబాలు ఈ సహాయాన్ని పొందుతున్నాయి. ' లీన్ ' అసిస్టెన్స్ కింద 4635 కుటంబాలు రూ | | 2500 చొప్పున పొందుతున్నారు . 

రీయాక్టివేషన్ ఛార్జీల కింద మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ మరమ్మత్తుల ఛార్జీల కింద వుడెన్ మెకానికల్ బోటికి 20, 000 రూపాయలు, ఎఫ్ ఆర్. పి బోటకి రూ. 10 , 000 ఇస్తున్నారు . | ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్ లో ఇన్స్యూరెన్స్ చేసిన బోట్లకి 75 % రాయితీ ఇస్తున్నారు . డీజిల్ సరఫరా కింద 550 పడవలకి అమ్మకపు పన్ను రద్దు చేసారు . 50 శాతం సబ్సిడీని ) మెకనైజ్డ్ బోట్స్ కి 50 శాతం కింద రూ . 7 , 50 , 000 లు , ఎఫ్ . ఆర్ . పి బోట్స్ కి రూ . 1 , 25 , 000 లు అందిస్తున్నారు . | సేవింగ్స్ రిలీఫ్ ఫండ్ కింద సొసైటీ మెంబర్లు ఒక్కొక్కరు ఆరు వందల రూపాయలు చెల్లిస్తే గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద పన్నెండు వందల రూపాయలు ఇస్తుంది . బట్టల పంపిణీ పథకం 4 , 235 కుటుంబాలు లబ్ది పొందుతున్నారు . ఫ్రెష్ వాటర్ చేపల రైతులకు ఎకరానికి అయిదువేల రూపాయలు యిస్తారు.


34 కోట్ల రూపాయల తో ఫిషింగ్ హార్బర్, రెండున్నర కోట్లతో ఫిష్ లాండింగ్ జెట్టీ, 5 కోట్లతో హైజెనిక్ ఫిష్ మార్కెట్, కోటి రూపాయల వ్యయంతో ఫిష్ డ్రాయింగ్ యూనిట్, కోటి వ్యయంతో మల్లాడి సత్యలింగం నాయకర్ మినీ ఇండోర్ స్టేడియం, సైక్లోన్ షెల్టర్, కమ్యూనిటీ హాల్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, సుబ్రమణ్య భారతి ప్రాథమిక పాఠశాల, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, గ్రామం చుట్టూ రింగ్బండ్, త్వరలో సాకారం కానున్న కోస్టల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం అవుతు న్నాయి. విశాలమైన రహదారులు నిర్మాణం అయ్యాయి . గిరియాంపేటలో చారిత్రక యానాం టవర్తో పాటు , కోట్లాది రూపాయల ) - Amr వ్యయంతో ఫిష్ డ్రాయింగ్ ప్లాట్ ఫాం , శ్రీ రక్ష హరికృష్ణ / LM / A SMS మినీ ఇండోర్ స్టేడియం, 34 గదులతో కామరాజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల , ప్రైమరీ హెల్త్ సెంటర్ , తుఫాను రక్షణ భవనం , ఉప్పుటేరు మీద వంతెన , కమ్యూనిటీ హాలు , ఇలా పలు నిర్మాణాలు జరిగాయి. 

రహదారులు ఏర్పడ్డాయి . ప్రతి గ్రామంలోనూ ఆలయాలు , గృహనిర్మాణాలు జరిగాయి . సావిత్రి నగర్లో పూరిగుడిసెలో వుండే పాఠశాలను ఉన్నత పాఠశాల స్థాయికి పెంచి పక్కా భవనాలు నిర్మించడం జరిగింది.

COMMENTS

Name

Diwali Greetings,1,Diwali Images,3,Diwali Pictures,2,Diwali Shayari,2,Diwali Wallpapers,3,Information,4,Stories,13,
ltr
item
Happy Diwali 2019 Wishes and Images: దీర్ఘకాలం సముద్రంలో
దీర్ఘకాలం సముద్రంలో
https://1.bp.blogspot.com/-QT9qh_FxtRs/XZ-lLjA2L1I/AAAAAAAAAAM/WInPcCE5STUmIiJqWZkaqTkWGBiKxfHkgCLcBGAsYHQ/s1600/onIXxjH56AA.jpg
https://1.bp.blogspot.com/-QT9qh_FxtRs/XZ-lLjA2L1I/AAAAAAAAAAM/WInPcCE5STUmIiJqWZkaqTkWGBiKxfHkgCLcBGAsYHQ/s72-c/onIXxjH56AA.jpg
Happy Diwali 2019 Wishes and Images
https://www.happydiwali.org.in/2019/10/deerghakaalaM-samudraMlOdeerghakaalaM-samudraMlO.html
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/
https://www.happydiwali.org.in/2019/10/deerghakaalaM-samudraMlOdeerghakaalaM-samudraMlO.html
true
7387909721201298987
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy